News
డ్రోన్ తో గణపతి నిమజ్జనం | Ganesh Nimajjanam Drone #ganeshnimarjanam #drone #news #krunchtvnews
గణేష్ నిమజ్జన వేడుకను తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో వినూత్న రీతిలో డ్రోన్ ద్వారా నిర్వహించారు. డ్రోన్ కు పీఠంపై వినాయకుడి విగ్రహాన్ని కూర్చోబెట్టి గోదావరి కాలువ మధ్యలో చకచక్యంగా నిమజ్జనం పూర్తి చేశారు. కడియపులంక గ్రామానికి చెందిన వివేక్ … ఆకాష్ అనే చిన్నారుల ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నిమజ్జనం నిర్వహించారు.
#ganesh #ganeshnimajjanam2024 #ganeshdrone #ganeshdrone #dronevideo #krunchtvnews #news
Follow up on Facebook:
Likes us on Instagram:
Subscribe us back YouTube:
For Brand Collaborations: Media@madworks.in
[ad_2]
source