News

Govt Using Helicopters & Drones for Food Distribution in Vijayawada Floods #AndhraPradesh #APNews



source

Related Articles

30 Comments

  1. మీరు ఎప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి కి సాటి రారు దొంగ హామీలు ఇచ్చి దొంగ తనంగా గెలిచారు మీరు 👌👌👌

  2. ప్రభుత్వం మరియు పలు సేవ సంస్థలు ఏర్పాట్లు బాగానే చేసారు కానీ చాలా మంది ఆహారం నీరు దొరక్క చాలా మంది ఇబ్బంది పడ్డారు అందులో నేను కూడా ఉన్న న్యూ రాజ రాజేశ్వరి పేట బుడమేరు పక్కనే చాలా ఇళ్లు ఉన్నాయ్ అక్కడికి ఏ సిబ్బంది రాలేదు పాలు తాగే పిల్లలు ఉన్నారు కనీసం త్రాగు నీరు కూడా లేదు ఒక్కరూ కూడా స్పందించలేదు ndrf హెలెకఫ్టర్ ఎక్కువ జన సమూహం ఉన్నచోట మాత్రమే ఆహారం ఇస్తున్నారు చిన్న చిన్న బిల్డింగ్ పైన వారిని పట్టించుకోలేదు 3రోజులు తరువాత మేము చాలా రిస్క్ చేసి బయటకు వచ్చాము ఉన్న ఆహారాన్ని త్రాగు నీరుని సరఫరా చేయటంలో అదిఖారులు విఫలం అయ్యారు కనీసం సురక్షిత ప్రాంతానికి చేర్చట లో అధికారులు విఫలం అయ్యారు

  3. Tv's lo చూపించేది ఒకటి, బయట జరిగేది ఇంకోటి
    My parents were there till yesterday there in Santhi nagar… they said food wasn't received or boat owners also not helping to transfer elderly people.. Very commotion there.. Food is only received by some people, many people are not receiving 😢

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button